మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని శ్రామిక విద్యాపీఠం పోలింగ్ కేంద్రం వద్ద వరసలో నిలబడి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.