ఆ తర్వాత గవర్నర్ ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమ్మను దర్శించుకున్నారు. బిశ్వభూషణ్‌కు ఆలయ మర్యాదలతో మంత్రి వెల్లంపల్లి, దుర్గగుడి ఈవో, వేద పండితులు స్వాగతం పలికారు. దుర్గగుడి అంతరాలయంలో హరిచందన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్‌కు వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనం అందించారు.
విజయవాడకు నూతన గవర్నర్..స్వాగతం పలికిన సీఎం - cm_recieving_governor
రాష్ట్ర నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం రేపు జరగనుంది. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం జగన్ స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దుర్గమ్మను దర్శించుకున్నారు.
విజయవాడ చేరుకున్న నూతన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్