Raghurama: తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ మరో పిటిషన్.. ఎందుకంటే.. - విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలన్న రఘురామ
11:51 September 14
తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్
సీఎం జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ.. తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. సీబీఐ కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని రఘురామ కోరటంతో.. మధ్యాహ్నం 2.30 తర్వాత విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.
ఇదీ చదవండి:
Fiber net case: సీఐడీ ఎదుట హాజరైన హరిప్రసాద్, సాంబశివరావు, గోపీచంద్
TAGGED:
mp raghurama krishnaraju