AP Corona Cases: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30,752మందికి కరోనా పరీక్షలు చేయగా.. 141 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా నుంచి మరో 165 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,073 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
AP Corona cases: రాష్ట్రంలో కొత్తగా 141 కరోనా కేసులు.. ఇద్దరు మృతి - AP Corona cases updates
AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 141 కొవిడ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మరణించారు. ప్రస్తుతం 1,073 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా 141 కరోనా కేసులు.. ఇద్దరు మృతి