AP LATEST CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 75 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కొవిడ్ నుంచి 154 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,517 పాజిటివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 21,211 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా కేసులు, ఒకరు మృతి - ఏపీలో కొత్త కరోనా కేసులు
AP LATEST CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు.
కరోనా కేసులు