ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందారు. కరోనా నుంచి మరో 188 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,954 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 31,131 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.
ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 156 కరోనా కేసులు - ఏపీ కరోనా కేసులు
ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందారు.
ap latest corona cases