AP Corona Updates: రాష్ట్రంలో 24 గంటల్లో 31,101 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ఇవాళ ముగ్గురు మృతి చెందారు. కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా నుంచి 164 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,037 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 193 కరోనా కేసులు.. ముగ్గురు మృతి - కరోనా కేసులు
రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందారు.
కరోనా కేసులు