ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 8, 2021, 6:26 PM IST

ETV Bharat / city

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 181 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

AP Corona Updates: రాష్ట్రంలో 24 గంటల్లో 31,957 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 181 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో ఇవాళ ఇద్దరు మృతి చెందారు.

రాష్ట్రంలో కొత్తగా 181 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 181 కరోనా కేసులు

AP Corona Updates: రాష్ట్రంలో కొత్తగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. గత 24 గంటల్లో 31,957 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 181 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2,011 యాక్టివ్‌ కేసులున్నాయి.

ABOUT THE AUTHOR

...view details