రాష్ట్రంలో కొత్తగా 332 కరోనా కేసులు.. 7 మరణాలు - Corona cases
17:26 October 16
కొత్తగా 332 కరోనా కేసులు, 7 మరణాలు
రాష్ట్రంలో 24 గంటల్లో 29,243 మందికి కరోనా పరీక్షలు చేయగా..332 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏడుగురు కొవిడ్‌తో మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 55, కడప జిల్లాలో 43 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో కృష్ణా, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా నుంచి మరో 585 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,193 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి:corona cases : రాష్ట్రంలో కొత్తగా 586 కరోనా కేసులు నమోదు