సమ్మెకు వెళ్లడానికైనా సిద్ధమే అంటున్న ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజుతో ముఖాముఖి..
BOPPARAJU ON PRC: సమ్మెకు వెళ్లడానికైనా సిద్ధమే అంటున్న ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజుతో ముఖాముఖి.. - పిఆర్సీ
APJAC BOPPARAJU F2F ON PRC: ప్రభుత్వం నమ్మించి దగా చేసిందని ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అర్ధరాత్రి జారీచేసిన జీవోలను అంగీకరించబోమని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన సీసీఏలు రద్దు చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సమ్మెకు వెళ్లడానికైనా సిద్ధమంటున్న బొప్పరాజు వెంకటేశ్వర్లుతో ముఖాముఖి..
![BOPPARAJU ON PRC: సమ్మెకు వెళ్లడానికైనా సిద్ధమే అంటున్న ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజుతో ముఖాముఖి.. BOPPARAJU ON PRC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14217521-475-14217521-1642497868127.jpg)
BOPPARAJU ON PRC