రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు.. తమ రెండు రోజుల వేతనం.. 74 లక్షల 40 వేల 112 రూపాయలను సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి అజయ్ జైన్‌తో కలిసి.. ఉద్యోగులు సీఎం జగన్‌కు విరాళం అందజేశారు.
సీఎం సహాయ నిధికి గృహనిర్మాణ సంస్థ ఉద్యోగుల విరాళం - సీఎం సహాయ నిధికి ఏపీ హౌసింగ్ కార్పోరేషన్ ఉద్యోగుల విరాళం న్యూస్
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలతోపాటు, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు.
ap housing corporation employees donation two days salary to cmrf