AP High Court News: కొండపల్లి పురపాలిక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టులో విచారణ జరిపింది. ఈ సందర్భంగా విచారణలో ఇంప్లీడ్ అవుతామన్న వైకాపా వార్డు మెంబర్లు కోర్టుకు తెలిపారు. దీంతో విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేస్తూ నిర్ణయించింది.
AP High Court News: కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు విచారణ - ఏపీ వార్తలు
AP High Court News: కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బుధవారానికి వాయిదా వేసింది.
కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు విచారణ
TAGGED:
ap news