ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏబీ అరెస్ట్‌పై తొందరపడొద్దన్న ఉత్తర్వులను న్యాయస్థానం పొడిగించింది. అనంతరం బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఏబీ వెంకటేశ్వరరావు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ - ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్ పిటిషన్ వార్తలు
ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏబీ అరెస్ట్‌పై తొందరపడొద్దన్న ఉత్తర్వులను న్యాయస్థానం పొడిగించింది.
![ఏబీ వెంకటేశ్వరరావు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఏబీ వెంకటేశ్వరరావు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10500787-970-10500787-1612445356510.jpg)
ఏబీ వెంకటేశ్వరరావు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ