మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రామాలను చట్టవిరుద్ధంగా విలీనం చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 31కు వాయిదా వేసింది.
మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం అంశంపై హైకోర్టులో విచారణ - మున్సిపాలిటీలో గ్రామాల విలీనం అంశంపై హైకోర్టులో విచారణ వార్తలు
మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం.. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 31కు వాయిదా వేసింది.
మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం అంశంపై హైకోర్టులో విచారణ