హైకోర్టులో మిషన్ బిల్డ్ ఏపీ, రిక్విజల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వం, పిటిషనర్ల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. తాము చేయని వ్యాఖ్యలు చేసినట్లుగా..అఫిడవిట్‌లో పేర్కొనటంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. పత్రికల్లో వచ్చాయని ప్రభుత్వ న్యాయవాది పేర్కొనడంతో..వాటిని చూపించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు.
హైకోర్టులో మిషన్ బిల్డ్ ఏపీపై విచారణ - హైకోర్టులో మిషన్ బిల్డ్ ఏపీపై విచారణ న్యూస్
మిషన్ బిల్డ్ ఏపీ, రిక్విజల్ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ ప్రభుత్వం వేసిన రిక్విజల్ పిటిషన్‌పై ఉత్తర్వులను న్యాయస్థానం రిజర్వ్ చేసింది.

హైకోర్టులో మిషన్ బిల్డ్ ఏపీపై విచారణ
విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ ప్రభుత్వం వేసిన రిక్విజల్ పిటిషన్‌పై ఉత్తర్వులను న్యాయస్థానం రిజర్వ్ చేసింది.
ఇదీచదవండి:ఆర్టీసీ ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభం