ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మూడ్రోజుల్లో వ్యాక్సినేషన్ వేయాలి: ప్రభుత్వం - కరోనా వ్యాక్సినేషన్ వార్తలు

ap govt orders on corona vaccination to frontline workers
ap govt orders on corona vaccination to frontline workers

By

Published : Apr 17, 2021, 5:22 PM IST

Updated : Apr 17, 2021, 5:46 PM IST

17:18 April 17

వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ

ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మూడ్రోజుల్లో వ్యాక్సినేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సినేషన్‌పై కలెక్టర్లకు వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇంకా 4 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు ఇవ్వాలని అంచనా వేస్తున్నారు. 

ఇదీ చదవండి:'తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ రద్దు చేయాలి'

Last Updated : Apr 17, 2021, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details