విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై మరోమారు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 125 అడుగుల కాంస్య విగ్రహానికి రూ.268 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంబేడ్కర్ విగ్రహం, కన్వెన్షన్ సెంటర్, పార్కు కోసం నిధులు విడుదల చేసింది. విగ్రహానికి రూ.100 కోట్లు దాటడంతో జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలని స్పష్టం చేసింది.
విజయవాడలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై మరోసారి ఉత్తర్వులు - విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు]
విజయవాడలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 125 అడుగుల కాంస్య విగ్రహానికి రూ.268 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ap govt