ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మార్చి 29న ముగియనున్న ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం - ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

ఎమ్మెల్సీలుగా ఐదుగురు సభ్యుల పదవీ కాలం మార్చి 29 తేదీతో ముగుస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర గవర్నర్ పేరిట నోటిఫికేషన్ విడుదలైంది.

మార్చి 29న ముగియనున్న ఎమ్మెల్సీల పదవీకాలం.. ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ
మార్చి 29న ముగియనున్న ఎమ్మెల్సీల పదవీకాలం.. ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ

By

Published : Feb 25, 2021, 3:17 PM IST

Updated : Feb 25, 2021, 5:14 PM IST

ఎమ్మెల్సీలుగా ఐదుగురు సభ్యుల పదవీ కాలం మార్చి 29 తేదీతో ముగుస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గుమ్మడి సంధ్యారాణి, వట్టికూటి వెంకన్న చౌదరి, జి. తిప్పేస్వామి, షేక్ మహ్మద్ ఇక్బాల్, పిల్లి సుభాష్ చంద్రబోస్​ల పదవీకాలం ముగియనుందని నోటిఫికేషన్​లో పేర్కొంది.

Last Updated : Feb 25, 2021, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details