మహాశివరాత్రి శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాది మంది శివ భక్తులకు మహా శివరాత్రి.. అత్యంత పవిత్రమైన రోజన్నారు. శివరాత్రి పండుగను ఎంతో ఉత్సాహంగా, భక్తితో జరుపుకోవటం సాంప్రదాయంగా వస్తుందని, జాగారం ఉండటం ద్వారా ముక్తి సాధించవచ్చని విశ్వసిస్తారని గవర్నర్ పేర్కొన్నారు. శివరాత్రి రోజున శివుడిని ఆరాధించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారని తెలిపారు. ఈ శుభ సందర్భంగా మనందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం ప్రేరేపించాలని ఆయన ఆకాంక్షించారు.
మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన రోజు: గవర్నర్ - ap governor maha shivaratri wishes
రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. కోట్లాది మంది శివ భక్తులకు మహా శివరాత్రి... అత్యంత పవిత్రమైన రోజు అని అభిప్రాయపడ్డారు. ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరిలో ప్రేమ, ఆపాయ్యత ప్రేరేపించాలని ఆకాంక్షించారు.
ap governor
Last Updated : Mar 11, 2021, 4:00 AM IST