Governor bishwabushan felicitate to Dr. Nageshwar Reddy: వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్' అవార్డు అందుకున్న హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డిని.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. రాజ్‌భవన్‌కు వచ్చిన ఆయన్ను శాలువాతో సత్కరించిన గవర్నర్.. జ్ఞాపిక అందజేశారు.
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత నాగేశ్వర్ రెడ్డికి.. గవర్నర్ అభినందన - డి.నాగేశ్వర్ రెడ్డికి గవర్నర్ అభినందనలు
Governor bishwabushan felicitate to Dr.Nageshwar Reddy: వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ "లైఫ్ టైమ్ అచీవ్ మెంట్" అవార్డు గ్రహీత.. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డి.నాగేశ్వర్ రెడ్డిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు.
AIG Chairman doctor Nageshwar Reddy gets Lifetime achievement award:వైద్య వృత్తిలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి నిబద్ధతకు ఈ అవార్డు మరో మైలురాయి వంటిదని గవర్నర్ కొనియాడారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సాధించిన ఈ ఘనతను చూసి.. తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్విస్తున్నారని బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..
డాక్టర్ నాగేశ్వరరెడ్డికి ప్రతిష్ఠాత్మక పురస్కారం