ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ హైగ్రేడ్ స్టీల్స్​.. ఇక వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ - ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్

కడపలో నిర్మించనున్న ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్​గా ఖరారు అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

orders issue on ap steel plant rename
ఏపీ హైగ్రేడ్ స్టీల్స్​ ఇక నుంచి వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్

By

Published : Oct 28, 2020, 8:37 PM IST

కడప జిల్లాలో నిర్మించనున్న ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మారుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్​ ఇక నుంచి వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్​గా పేర్కొంటూ.. ఆదేశాలు ఇచ్చింది.

ఇటీవలే.. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్​ రద్దు చేసిన ప్రభుత్వం కడప ఉక్కు కర్మాగారానికి ఏపీ హైగ్రేడ్ స్టీల్స్​గా నామకరణం చేసింది. ప్రస్తుతం ఈ పేరును సైతం మారుస్తూ.. వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్​గా ఖరారు చేసింది.

ABOUT THE AUTHOR

...view details