ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆరుగురు ఐఏఎస్​లకు సూపర్ టైమ్ స్కెల్ హోదా - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ప్రభుత్వం పలువురు ఐఏఎస్​ అధికారులకు సూపర్ టైమ్ స్కెల్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ap government orders granting super time scale status to six ias
ఆరుగురు ఐఏఎస్​లకు సూపర్ టైమ్ స్కెల్ హోదా

By

Published : Feb 19, 2021, 8:16 AM IST

ఏపీ కేడర్​లోని 2005 బ్యాచ్​కు చెందిన ఆరుగురు ఐఏఎస్ అధికారులకు సూపర్ టైమ్ స్కెల్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ ఎం.ఎం.నాయక్, కె.శారదా దేవిలకు పదోన్నతి కల్పించారు. డిప్యుటేషన్​పై కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న ఎన్.యువరాజ్, ఎం.జానకిలకు కూడా సూపర్ టైమ్ స్కెల్ హోదాలో పదోన్నతి కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details