అంతర్జాతీయ విపణిలో 318 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని వేలం వేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14 విడతల్లో ఎర్ర చందనం వేలం వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీటి ధరలను ఖరారు చేసేందుకు గానూ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎలక్ట్రానిక్ వేలంలో ఎర్ర చందనం దుంగల్ని విక్రయించేందుకు ధర నిర్ణయించాల్సిందిగా కమిటీకి సూచనలు జారీ అయ్యాయి. పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి నేతృత్వంలో అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి, ఏపీ అటవీ అభివృద్ధిశాఖ వీసీఎండీలతో కమిటీ ఏర్పాటు చేశారు.
అంతర్జాతీయ విపణిలో ఎర్ర చందనం వేలానికి ప్రభుత్వ ఉత్తర్వులు - అంతర్జాతీయ విపణిలో ఎర్ర చందనం వేలంకు ప్రభుత్వ ఉత్తర్వులు తాజా వార్తలు
అంతర్జాతీయ విపణిలో 318 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని వేలం వేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధర నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు చేసి..ఎలక్ట్రానిక్ వేలంలో ఎర్రచందనం విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అంతర్జాతీయ విపణిలో ఎర్ర చందనం వేలంకు ప్రభుత్వ ఉత్తర్వులు