ఉగాది పోలీసు పతకాల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. శాంతిభద్రతలు, అగ్నిమాపక, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో అవార్డులు ప్రకటించారు. మొత్తం 290 మంది సిబ్బంది పతకాలకు ఎంపికయ్యారు. ధర్మాడి సత్యం, ఎస్‌ఐ అర్జునరావులను సీఎం శౌర్యపతకానికి ఎంపిక చేశారు.
ఉగాది పోలీసు పతకాల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం - ఉగాది పోలీసు పతకాల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం తాజా వార్తలు
ఉగాది పోలీసు పతకాల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 290 మంది సిబ్బంది పతకాలకు ఎంపికయ్యారు.
ఉగాది పోలీసు పతకాల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం