ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్ - జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ పాల్గొన్నారు.

ap governer flag hosting in vijayawada
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్

By

Published : Jan 26, 2020, 10:21 AM IST

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details