ఈ నెల ఒకటో తేదీనాటి వరకు నమోదైన ఓటర్ల ముసాయిదా జాబితాను.. ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల ఓటర్లు నమోదైనట్లు ఎస్ఈసీ వెల్లడించింది.
AP ELECTORAL DETAILS: ఏపీ తాజా ఓటర్ల జాబితా విడుదల.. మొత్తం ఓటర్లు ఎంతమందో తెలుసా? - ఏపీ ఓటర్ల తాజా వార్తలు
ఈ నెల ఒకటో తారీఖు వరకు నమోదైన ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మెుత్తం 4.07 కోట్ల ఓటర్లు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొంది.
AP ELECTORAL DETAILS
ఇందులో.. పురుష ఓటర్లు 2.68 కోట్లు కాగా.. మహిళా ఓటర్లు 2.05 కోట్లు ఉన్నారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వీరికి తోడు.. సర్వీసు ఓటర్లు 67,935 మంది, థర్డ్ జండర్ ఓటర్లు 4,071 నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
ఇదీ చదవండి:Sajjala On Early Elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవు: సజ్జల