ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుర్గమ్మను దర్శించుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - ఇంద్రకీలాద్రి గుడి వద్ద ఏపీ సీఎస్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌.. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వారికి వేదపండితులు ఆశీర్వచనం చేశారు.

ap cs adithyanath visit durga temple
ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

By

Published : Jun 26, 2021, 8:06 AM IST

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌.. కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వారికి వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ అర్జునరావు, ఈవో భ్రమరాంబలు సీఎస్‌కు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details