AP Corona Cases: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 17,940మందికి కరోనా పరీక్షలు చేయగా.. 54 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా నుంచి మరో 121 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,099 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
AP Corona cases: రాష్ట్రంలో కొత్తగా 54 కరోనా కేసులు - AP Corona cases updates
AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 54 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 1,099 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా 54 కరోనా కేసులు