CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 643 కరోనా కేసులు.. 8 మరణాలు - covid-19
17:42 October 07
VJA_Corona bulletin_Breaking
రాష్ట్రంలో 24 గంటల్లో 48,028 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే..643 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కొవిడ్‌తో మరో 8 మంది మృతి చెందారు. 839 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,550 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
కొవిడ్ వల్ల ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 145, తూర్పు గోదావరి జిల్లాలో 84 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 800 కరోనా కేసులు.. 9 మరణాలు