రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈనెల 25న ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కాసేపటికే సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. తదుపరి సమావేశ నిర్వహణ తేదీని తర్వాత వెల్లడిస్తామని సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.
25న జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా
అనివార్య కారణాల వల్ల ఈనెల 25న జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తదుపరి సమావేశ తేదీని త్వరలో వెల్లడిస్తామని సీఎస్ తెలిపారు.
25న జరగాల్సిన మంత్రి వర్గ సమావేశం వాయిదా
Last Updated : Sep 21, 2020, 7:21 AM IST