ఈ నెల 13న ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ కేబినెట్ సమావేశం కానుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత తొలిసారి కేబినెట్ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈనెల 13న సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ - ఏపీ కేబినెట్ భేటీ వార్తలు
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ నెల 13న మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది.
ఈనెల 13న సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ