ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర కేబినెట్ సమావేశం వాయిదా - AP Cabinet Meeting

AP Cabinet Meeting Postpone: ఈనెల 22న జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమాచారాన్ని మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు.. సీఎస్ కార్యాలయం పంపింది.

AP Cabinet Meeting Postpone
AP Cabinet Meeting Postpone

By

Published : Jun 20, 2022, 3:39 PM IST

AP Cabinet Meeting News: ఈనెల 22న జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశం వాయిదా పడింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈనెల 24వ తేదీకి వాయిదా వేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 24న ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశం జరుగుతుందని సీఎస్ కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు సమాచారాన్ని మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు సీఎస్ కార్యాలయం పంపింది.

ABOUT THE AUTHOR

...view details