ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cabinet Meeting: మార్చి 3న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

మార్చి 3న సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్​లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనున్నట్లు సీఎస్ కార్యాలయం వెల్లడించింది.

మార్చి 3న  రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
మార్చి 3న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

By

Published : Feb 26, 2022, 10:13 PM IST

వచ్చే నెల మూడో తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుందని ఏపీ సీఎస్ కార్యాలయం స్పష్టం చేసింది. సచివాలయం మొదటి బ్లాక్​లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు సీఎంవో అధికారులు తెలిపారు.

కేబినెట్ సమావేశంలో ప్రతిపాదించే అంశాలతో కూడిన జాబితాను అన్ని ప్రభుత్వ శాఖలూ మార్చి 2 మధ్యాహ్నం ఒంటి గంటలోపుగా పంపాల్సిందిగా సీఎస్ కార్యాలయం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details