విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్రను రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు విజయవాడలో కలిశారు. సోమవారం శాసనమండలి సమావేశాలకు హాజరైన సోము వీర్రాజు... అనంతరం నుంచి నేరుగా వచ్చి స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి స్వామీజీని కలిశారు.
స్వాత్మానందేంద్రను కలిసిన సోము వీర్రాజు - భాజపా నేత సోము వీర్రాజు వార్తలు
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్రను రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
![స్వాత్మానందేంద్రను కలిసిన సోము వీర్రాజు somu veerraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9717352-401-9717352-1606742287143.jpg)
somu veerraju