ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'డిసెంబర్ 31, జనవరి 1న మద్యం విక్రయాలుంటాయి' - డిసెంబర్ 31, జనవరి 1న మద్యం విక్రయాలు న్యూస్

మద్యం విక్రయాలపై ఏపీ బేవరేజస్ సంస్థ స్పష్టతనిచ్చింది. డిసెంబర్ 31, జనవరి 1న మద్యం విక్రయాలు నిలిపివేస్తారనే ప్రచారం వాస్తవం కాదని తెలిపింది.

ap beverages about liquour sale on december 31st and january 1st
ap beverages about liquour sale on december 31st and january 1st

By

Published : Dec 16, 2020, 3:42 PM IST

డిసెంబర్ 31, జనవరి 1న మద్యం విక్రయాలు నిలిపివేత వాస్తవం కాదని.. ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్ తెలిపింది. మద్యం విక్రయాలు నిలిపివేస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది. ప్రభుత్వం నిర్ధేశించిన పని వేళలకు అనుగుణంగానే మద్యం విక్రయాలు జరుగుతాయని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details