24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 41,820 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 493 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఏడుగురు కరోనాతో మృతి చెందారు. 24 గంటల్లో 552 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 5,500 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Corona cases: రాష్ట్రంలో మరో 493 కరోనా కేసులు,7మరణాలు - కొవిడ్
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 493 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనాతో మృతి చెందారు.
Corona cases
చిత్తూరులో 113 ,గుంటూరులో 74, తూర్పుగోదావరిలో 45,పశ్చిమగోదావరిలో 66, అనంతపురంలో 6, కడపలో24, కృష్ణా లో 56, నెల్లూరులో 31, ప్రకాశం లో18, శ్రీకాకుళంలో 20, విశాఖలో 25, కర్నూలు లో 8, విజయనగరంలో ఏడుగురికి కరోనా సోకినట్లు వైద్య అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:కడప: ఆదిరెడ్డిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి