ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP committees: రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు తెదేపా కమిటీలు - పార్లమెంట్ నియోజకవర్గాల తెదేపా కమిటీలు

నరసరావుపేట, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాలకు తెదేపా కమిటీలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడేవారికి సముచిత స్థానం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

TDP COMMITTEES FOR TWO PARLIAMENTARY CONSTITUENCIES
పార్లమెంట్ స్థానాల తెదేపా కమిటీలు ఖరారు

By

Published : Jun 16, 2021, 1:09 PM IST

పార్టీ కోసం కష్టపడేవారికి సముచిత స్థానం ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఆధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నరసరావుపేట, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాలకు తెదేపా కమిటీలను చంద్రబాబు ఖరారు చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం తెదేపా కమిటీ సభ్యుల జాబితాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.

పార్టీ నేతలు జవహర్ అధ్యక్షతన 36 మందితో రాజమహేంద్రవరం తెదేపా కమిటీ, జీవీ ఆంజనేయులు అధ్యక్షతన 36 మందితో నరసరావుపేట తెదేపా కమిటీని అధినేత ప్రకటించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details