విజయదశమి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ అమ్మవారికి అన్నవరం దేవస్థాన కమిటీ పట్టు వస్త్రాలు సమర్పించింది. ఈ సందర్భంగా అన్నవరం ఆలయ ఈవో త్రినాథరావుకు శుక్రవారం దుర్గగుడిని దర్శించుకున్నారు. విజయవాడ దుర్గ గుడి ఈవో సురేష్ బాబు, పూజారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.
దుర్గమ్మ పట్టువస్త్రాలు సమర్పించిన అన్నవరం దేవస్థానం - అన్నవరం ఈవో తాజా వార్తలు
విజయవాడ అమ్మవారికి అన్నవరం దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈవో త్రినాథరావు శుక్రవారం దుర్గగుడికి రాగా.. ఆలయ మర్యాదలతో అధికారులు, పూజారులు స్వాగతం పలికారు.
![దుర్గమ్మ పట్టువస్త్రాలు సమర్పించిన అన్నవరం దేవస్థానం annavaram eo given clothes to durgamma temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9289316-324-9289316-1603470542652.jpg)
విజయవాడకు పట్టువస్త్రాలు తీసుకువచ్చిన అన్నవరం ఈవో