ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Anil Singhal: కర్ఫ్యూ అమలు తర్వాత కరోనా కేసులు తగ్గాయి: సింఘాల్‌ - కరోనా వార్తలు

రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు తర్వాత కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని అనిల్ సింఘాల్(Anil Singhal) తెలిపారు. కర్ఫ్యూకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని వెల్లడించారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్​ ఒక్కటే మార్గమన్నారు.

Anil Singhal
అనిల్ సింఘాల్

By

Published : May 31, 2021, 7:08 PM IST

రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు తర్వాత కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్(Anil Singhal) తెలిపారు. కర్ఫ్యూకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర సాంకేతిక కమిటీ ప్రొటోకాల్​ను పాటిస్తున్నామన్నారు. రెమ్​డెసివర్​ వినియోగం సైతం తగ్గిందన్నారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్​ ఒక్కటే మార్గమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details