Andhra Pradesh to get genome sequencing lab: రాష్ట్రంలో తొలి జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ విజయవాడలో అందుబాటులోకి వచ్చింది. సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణలో జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు వైద్యారోగ్య శాఖ కమిషనర్ కె. భాస్కర్ తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన ఈ ల్యాబ్ ద్వారా... కొవిడ్19 కు సంబంధించిన డెల్టా, ఒమైక్రాన్ వంటి వేరియంట్లను నిర్ధరించవచ్చునని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన సీఎస్ఐఆర్- సీసీఎంబీ(CSIR-CCMB) సాంకేతిక సహకారంతో ఈ పరీక్షా కేంద్రం పనిచేస్తోందని ఆయన వెల్లడించారు.
Genome sequencing Lab At Vijayawada: రాష్ట్రంలో తొలి జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ సేవలు - Andhra Pradesh to get genome sequencing lab
First Genome sequencing Lab At Vijayawada: రాష్ట్రంలో తొలి జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ విజయవాడలో అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన సీఎస్ఐఆర్- సీసీఎంబీ సాంకేతిక సహకారంతో ఈ పరీక్షా కేంద్రం పనిచేస్తోందని వైద్యారోగ్య శాఖ కమిషనర్ కె. భాస్కర్ వెల్లడించారు.
genome sequencing lab at vijayawada