ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆక్సిజన్​ కొరతపై ప్రభుత్వం చర్యలు.. ఒడిశాకు వాయుసేన విమానం

కొవిడ్ విజృంభణ వేళ ఆక్సిజన్ నిల్వల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అత్యవసర సేవల దృష్ట్యా వాయుసేన విమానాలతో చర్యలు ముమ్మరం చేసింది. విజయవాడ విమానాశ్రయం నుంచి ఒడిశాకు ఆక్సిజన్ ట్యాంకర్లు వెళ్లాయి.

andhra pradesh government sent oxygen flight to odisha
andhra pradesh government sent oxygen flight to odisha

By

Published : May 1, 2021, 2:05 PM IST

రాష్ట్రంలోని ఆక్సిజన్​ కొరతను నివారించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆక్సిజన్​ని ఒడిశా నుంచి తెప్పించే ప్రయత్నాలు జరగుతున్నాయి. రోడ్డు మార్గంలో అధిక సమయం పట్టడంతో వాయుసేన విమానాలతో చర్యలు ముమ్మరం చేసింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒడిశాకు రెండు ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లు బయలుదేరి వెళ్లాయి.

ABOUT THE AUTHOR

...view details