రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 24,659 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 174 కొవిడ్ కేసులు నమోదయ్యాయి(Andhra Pradesh latest corona cases). 301 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,265 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
Andhra Pradesh corona cases: రాష్ట్రంలో కొత్తగా 174 కరోనా కేసులు - ఆంధ్రప్రదేశ్ కొత్త కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 174 కరోనా కేసులు నమోదయ్యాయి(Andhra Pradesh corona cases). వైరస్ బారిన పడి ఎవరూ మృతి చెందలేదు. ప్రస్తుతం 2,265 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
corona