ఇదీ చదవండి:
'భూములిచ్చినందుకు... దుర్గమ్మను దర్శించుకోకూడదా..?'
శుక్రవారం రోజు దుర్గమ్మ దర్శనానికి బయల్దేరిన తమను పోలీసులు నానా ఇబ్బందులు పెట్టారని అమరావతి మహిళలు వాపోయారు. పోలీసుల బారి నుంచి ఎలాగో తప్పించుకుని, పొలాల్లోంచి విజయవాడ చేరుకున్నామన్నారు. ప్రభుత్వానికి ఉదారంగా భూమి ఇచ్చినందుకు తాము ఇన్ని కష్టాలు పడాలా అని ప్రశ్నించారు
దుర్గమ్మను దర్శించుకున్న అమరావతి మహిళలు