విజయవాడలో అమరావతి క్రాఫ్ట్స్ మేళా
అదరహో అనిపిస్తోన్న... అమరావతి క్రాఫ్ట్స్ మేళా.. - విజయవాడలో అమరావతిలో క్రాఫ్ట్స్ మేళా
మరుగునపడుతున్న హస్తకళలకు ప్రోత్సహించేందుకు నాబార్డ్ ముందుకొచ్చింది. విజయవాడ మారిస్స్టెల్లా ఇండోర్ స్టేడియంలో నాబార్డ్ ఆధ్వర్యంలో అమరావతి క్రాఫ్ట్స్మేళా ఏర్పాటుచేశారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు తమ కళాకృతులను ఈ మేళాలో ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగుతుంది.
![అదరహో అనిపిస్తోన్న... అమరావతి క్రాఫ్ట్స్ మేళా.. Amaravathi crafts mela 2020 in vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5878597-354-5878597-1580271055270.jpg)
విజయవాడలో అమరావతి క్రాఫ్ట్స్ మేళా