ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి మృతి - అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి మృతి

తెలంగాణలోలని అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బ్రెయిన్ స్ట్రోక్​తో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

amarachinta former mla veerareddy died
అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి మృతి

By

Published : Mar 8, 2021, 5:23 AM IST

ఆప్కాబ్ మాజీ ఛైర్మన్, అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్​లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం బ్రెయిన్ స్ట్రోక్​తో మరణించారు.

తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఆయన సొంత గ్రామంలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి:కఒకే అమ్మ కడుపున పుట్టినా.. ఆస్తి కోసం రక్తబంధాన్ని తెంచాడు!

ABOUT THE AUTHOR

...view details