ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బందరు పోర్టును పణంగా పెడితే సహించం' - uma

బందరు పోర్టు విషయంలో విడుదల చేసిన రహస్య జీవోపై.. ప్రభుత్వం స్పష్టతనివ్వాలని మాజీ మంత్రులు దేవినేని, కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వార్థాల కోసం పోర్టును పణంగా పెడితే సహించేది లేదని హెచ్చరించారు.

బందరు పోర్టును పనంగా పెడితే సహించం

By

Published : Aug 12, 2019, 11:40 PM IST

బందరు పోర్టును పనంగా పెడితే సహించం

వ్యక్తిగత స్వార్థాల కోసం బందరు పోర్టును పణంగా పెడితే సహించేది లేదని మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బందరు పోర్టు విషయంలో విడుదల చేసిన రహస్య జీవోపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభ్యత మరిచి మంత్రులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన సన్నిహితులకు పోర్టు పనులను కట్టబెట్టాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి అనైతిక చర్యలకు పాల్పడినా ప్రజా ఉద్యమం ద్వారా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details