టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేవరకు తెదేపా పోరాటం ఆగదని ఆ పార్టీ నేత ఆలపాటి రాజా స్పష్టం చేశారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు నియోజకవర్గానికి ఒక్క ఇల్లు కూడా ప్రభుత్వం కట్టలేదన్నారు. పేదలకిచ్చిన స్థలాలకు మట్టి తోలడంలోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. టిడ్కో ఇళ్లను కొవిడ్ కేంద్రాలుగా మార్చారని ఆలపాటి ఆక్షేపించారు. టిడ్కో ఇళ్లలోకి వెళ్లేందుకు పేదలు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ALAPATI: టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చేవరకు తెదేపా పోరాటం: ఆలపాటి రాజా - ఆలపాటి రాజా న్యూస్
టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేవరకు తెదేపా పోరాటం ఆగదని ఆ పార్టీ నేత ఆలపాటి రాజా స్పష్టం చేశారు. పేదలకు 30 లక్షల ఇళ్లు నిర్మించామని ప్రభుత్వం అసత్యప్రచారం చేస్తోందని ఆక్షేపించారు.
టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చే వరకు తెదేపా పోరాటం