మమ్మల్ని రాజకీయంగా వేధిస్తున్నారని మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి వాపోయారు. అఖిలప్రియకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా పట్టించుకోలేదన్నారు. మా అక్కపై తప్పుడు సెక్షన్ల కింద కేసులు పెట్టారని ఆరోపించారు.
మమ్మల్ని రాజకీయంగా వేధిస్తున్నారు: మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు - మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు వార్తలు
akhilapriya-brother
16:27 January 08
తప్పుడు సెక్షన్ల కింద కేసులు
"మమ్మల్ని ఇంతలా భయపెట్టి ఏం సాధించదలచుకున్నారు?. హఫీజ్‌పేట భూములు మావే, వాటిపై ఎప్పట్నుంచో వివాదం ఉంది. మా నాన్న చనిపోయాక సుబ్బారెడ్డితో కొందరు కుమ్మక్కయ్యారు. హఫీజ్‌పేట భూ వివాదం వెనుక చాలామంది పెద్దలు ఉన్నారు." -జగత్ విఖ్యాత్‌రెడ్డి
తప్పుడు కేసుల వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాకు న్యాయం చేయాలని జగత్ విఖ్యాత్ రెడ్డి కోరారు.
ఇదీచదవండి
Last Updated : Jan 8, 2021, 5:07 PM IST