అక్కినేని హీరో అఖిల్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన నటించిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా ఈ దసరాకు విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో.. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. సినిమా విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు అఖిల్.
ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న అక్కినేని హీరో అఖిల్ - akhil in vijayawada
అక్కినేని హీరో అఖిల్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన నటించిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో.. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
akhil visited indrakeeladri vijayawada
దసరా సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అఖిల్ ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:Night curfew extended: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే?