ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుతాం: ఏఐటీయూసీ - విజయవాడలో ఏఐటీయూసీ వారోత్సవాలు

ఏఐటీయూసీ శతవార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేశు అన్నారు. ఏఐటీయూసీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా గోడ పత్రికను విజయవాడలో ఆవిష్కరించారు.

AITUC protest
AITUC protest

By

Published : Oct 24, 2020, 3:29 PM IST

100 సంవత్సరాలుగా ఏఐటీయూసీ కార్మికుల హక్కులను కాపాడేందుకు ఎన్నో పోరాటాలు చేసిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేశు అన్నారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నామన్నారు. శతవార్షికోత్సవాల సందర్భంగా రాబోయే రోజుల్లో గతంలో బ్రిటిష్ వారిపై ఏ విధంగా పోరాడామో అదే విధంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details